మన్ కీ బాత్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక ఆలోచనలను పంచుకున్నారు. ప్రధాని మాట్లాడుతూ “ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది, చాలా పాత జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి, మన్ కీ బాత్…
మరింత Pm Modi : ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుందిAuthor: Saicharan koyagura
దారుణం: పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లి
ఏపీలో దారుణం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బందర్ కాలువలో దూకింది. ఘటనను గమనించిన స్థానికులు కాలువలోకి దూకి సంవత్సరంలోపు వయసుగల ఆడపిల్లను వెలికి…
మరింత దారుణం: పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లిపది పాస్ అయిన విద్యార్థులకు బిగ్ న్యూస్.. ఇక లేట్ చేస్తే అంతే సంగతి..
తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్మిషన్ గడువు మరోసారి పొడిగిస్తున్నటు తెలిపింది. రూ 500 ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు సూచించింది. ఈ అవకాశాన్ని…
మరింత పది పాస్ అయిన విద్యార్థులకు బిగ్ న్యూస్.. ఇక లేట్ చేస్తే అంతే సంగతి..DSC అభ్యర్దులకు అలర్ట్.. మరో నాలుగు రోజులే
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2024 పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో…
మరింత DSC అభ్యర్దులకు అలర్ట్.. మరో నాలుగు రోజులేవైసీపీ నేత ఆళ్ల నాని పై చీటింగ్ కేసు
వైసీపీ నేత, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ex minister alla khali krishna srinivas) పై చీటింగ్ కేసు నమోదైంది. కోర్టుఆదేశాలతో ఆళ్ల నానితో పాటు మరో ఏడుగురిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎందుకంటే.. 2024…
మరింత వైసీపీ నేత ఆళ్ల నాని పై చీటింగ్ కేసు