ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి తెలంగాణలోనూ మంచి రోజులు రానున్నాయి. తీగల కృష్ణారెడ్డి త్వరలో టీడీపీలో చేరుతానని ప్రకటించారు. అక్టోబర్ 7,2024 ఉదయం తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో…
మరింత త్వరలో టీడీపీలో చేరతా.. తీగల కృష్ణా రెడ్ది సంచలన ప్రకటనAuthor: Saicharan koyagura
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ పాక్ పై గెలిచినా కలవరపెడుతున్న రన్ రేట్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. రెండో లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. పాకిస్థాన్ ఇచ్చిన 106 పరుగుల టార్గెట్ ను మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయినా సరే భారత…
మరింత టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ పాక్ పై గెలిచినా కలవరపెడుతున్న రన్ రేట్చక్రవర్తికి పునర్జన్మ.. మూడేళ్ల తర్వాత అదరగొట్టిన వరుణ్
తొలి ట్వంటీ20లో కీలక స్పెల్స్ వేసిన టీమిండియా బౌలర్లలో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒకరు. మయాంక్ తన స్పీడ్ తో అందరి దృష్టిని ఆకర్షించి ఉండొంచ్చు, అర్షదీప్ బంగ్లాపై ఎటాక్ చేసి 3 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్…
మరింత చక్రవర్తికి పునర్జన్మ.. మూడేళ్ల తర్వాత అదరగొట్టిన వరుణ్ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు తుఫాన్లు రాబోతున్నయ్
ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ…
మరింత ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు తుఫాన్లు రాబోతున్నయ్జానికి మరో షాక్.. బెయిల్ రద్దు చేయాలని పిటిషన్
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. జానీకి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ నార్సింగి పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. అక్టోబర్ 8న న్యూఢిల్లీలో జరిగే ఈ ప్రతిష్టాత్మకమైన…
మరింత జానికి మరో షాక్.. బెయిల్ రద్దు చేయాలని పిటిషన్పాక్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు..
పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కరాచీ ఎయిర్‌పోర్టులో పేలుడు పదార్థాలు అమర్చిన ఓ ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.…
మరింత పాక్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు..వామ్మో…సెంచరీ కొట్టిన టమాటా..
కేజీ టమాటా సోమవారం అమాంతం పెరిగి 100 కి చేరుకుంది.
మరింత వామ్మో…సెంచరీ కొట్టిన టమాటా..ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్‌పేట్‌లోని టీకేఆర్ కమాన్ దగ్గర లారీ వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. యాక్సిడెంట్ గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం…
మరింత ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. భోపాల్ సమీపంలోని ఓ పరిశ్రమపై నిర్వహించిన దాడిలో ఈ భారీ డ్రగ్ రాకెట్‌ను గుర్తించారు.…
మరింత విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో…
మరింత ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..