అస్సాంలో భూకంపం సంభవించింది. బ్రహ్మపుత్ర ఉత్తర ఒడ్డున ఉన్న ఉదల్‌గురి జిల్లాలో ఉదయం 7:47 గంటలకు భూకంపం వచ్చింది.15 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.…
మరింత Assam: అస్సాంలో 4.2 తీవ్రతతో భూకంపం..Author: Saicharan koyagura
Hyderabad: మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య..
హైదరాబాద్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య మాట మాట పెరగడంతో హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరి గుట్టలో మద్యం తాగుతున్న స్నేహితుల మధ్య మాటా మాటా పెరిగింది. ఇది కాస్త తీవ్రంగా మారడంతో హత్యకు…
మరింత Hyderabad: మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య..దేవరగట్టు సమరం..100 మందికి గాయాలు
ప్రతి ఏటా విజయదశమి నాడు అర్ధరాత్రి కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో సమరం చేస్తారు. 3 గ్రామాలు ఒక జట్టుగా, 5 గ్రామాలు మరో జట్టుగా ఏర్పడి కొట్లడుతారు. ఈ…
మరింత దేవరగట్టు సమరం..100 మందికి గాయాలుగాజాపై బాంబుల వర్షం.. వారంలో 150 మంది మృతి .
గాజాలో ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య భీకరపోరు కొనసాగుతుంది. ఇజ్రాయెల్ వరుస దాడుల్లో పాలస్తీనా పౌరుల నెలకొరుగుతున్నారు.గత వారం రోజులుగా జబాలియా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో 150 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరాత్రే…
మరింత గాజాపై బాంబుల వర్షం.. వారంలో 150 మంది మృతి .Mumbai : సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ దారుణ హత్య..
Mumbai: సల్మాన్ ఖాన్ స్నేహితుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్) సీనియర్ నేత, బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా, గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సిద్ధిఖీపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి…
మరింత Mumbai : సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ దారుణ హత్య..Mahesh baghavat : కోల్‌కతా హత్యాచార ఘటనపై RSS చీఫ్ ఏమన్నారంటే..?
Nagpur : కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ చీఫ్ మోహన్ భగవత్ తీవ్రంగా స్పందించారు.నాగపూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయ దశమి వేడుకల్లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. సమాజానికి ఇదొక సిగ్గుచేటు…
మరింత Mahesh baghavat : కోల్‌కతా హత్యాచార ఘటనపై RSS చీఫ్ ఏమన్నారంటే..?Mallikarjun kharge : బీజేపీ ఉగ్రవాదుల పార్టీ
బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే. బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ వెనుకుండి నడిపిస్తున్నారంటూ మోడీ ఎప్పుడూ కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్ పార్టీగా ముద్ర వేస్తారని.. అభ్యుదయవాదులను అర్బన్ నక్సల్స్…
మరింత Mallikarjun kharge : బీజేపీ ఉగ్రవాదుల పార్టీRahul gandhi : ఎన్ని కుటుంబాలు బలి కావాలి.. కేంద్రం పై రాహుల్ ఫైర్
Rahul gandhi: కేంద్ర ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.మైసూర్ – దర్భంగా రైలు ప్రమాద ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మైసూర్ – దర్భంగా రైలు ప్రమాదం.. బాలాసోర్ ఘటనకు అద్దం పడుతోంది. ఎన్ని ప్రమాదాలు…
మరింత Rahul gandhi : ఎన్ని కుటుంబాలు బలి కావాలి.. కేంద్రం పై రాహుల్ ఫైర్ఇది సమరం కాదు..దేవర సంబరం…
Kurnool: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధం చేశారు గ్రామస్తులు. ప్రతి ఏటా విజయదశమి నాడు అర్ధరాత్రి బన్నీ ఉత్సవం అని అనాదిగా జరుపుకుంటూ వస్తున్నారు దేవరగట్టు ప్రజలు. మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో సమరం…
మరింత ఇది సమరం కాదు..దేవర సంబరం…మెగా ఫ్యాన్స్ కి డబుల్ దసరా.. రెక్కల గుర్రం మీదొచ్చిన చిరు..
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’ సినిమా పై క్రేజ్ అప్డేట్ వచ్చింది. దసరా పండగ పూట ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా…
మరింత మెగా ఫ్యాన్స్ కి డబుల్ దసరా.. రెక్కల గుర్రం మీదొచ్చిన చిరు..