Hyderabad: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భారీ ఆర్థిక మోసం కేసులో ఫాల్కన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌దీప్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ జరిపిన లోతైన విచారణలో వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సీఐడీ అధికారుల…
మరింత Hyderabad: 4 వేల కోట్ల స్కాం: ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్‌దీప్ అరెస్ట్Author: Saicharan koyagura
Konaseema collector: 30 ఏండ్ల బావి..100 అడుగుల ఎత్తులో మంటలు
Konaseema collector: కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండలో ONGC గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…
మరింత Konaseema collector: 30 ఏండ్ల బావి..100 అడుగుల ఎత్తులో మంటలుChina: అమెరికా పై విరుచుకుపడ్డ చైనా
China: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లను అమెరికా సైనిక బలగాలు అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.…
మరింత China: అమెరికా పై విరుచుకుపడ్డ చైనాTDGP: అతిత్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ
TDGP: తెలంగాణ రాష్ట్రం త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన కేవలం 17 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. వీరి పూర్తి వివరాలతో కూడిన జాబితా ఇప్పటికే పోలీసుల…
మరింత TDGP: అతిత్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణDelhi: ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా..
Delhi: ఢిల్లీ గాలిలో మానవ ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగించే బ్యాక్టీరియా ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. యాంటీ బయాటిక్స్‌కు కూడా లొంగని సూపర్‌బగ్ నగర గాలిలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నట్టు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) శాస్త్రవేత్తలు గుర్తించారు. జేఎన్‌యూ…
మరింత Delhi: ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా..CP sajjanar: ఊరెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వండి..
Cp sajjanar: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంత ఊర్లకు వెళ్లే హైదరాబాద్ నగరవాసులకు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ఎక్కువ రోజులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు ప్రయాణానికి ముందే తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం…
మరింత CP sajjanar: ఊరెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వండి..Bhatti vikramarka: ఆ పార్టీ నేతలు భయపడి సభను వదిలి వెళ్లారు
Bhatti vikramarka: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) హాజరుకాకపోవడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. శాసనసభలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన, ప్రజా సమస్యలపై చర్చ నుంచి…
మరింత Bhatti vikramarka: ఆ పార్టీ నేతలు భయపడి సభను వదిలి వెళ్లారుIPL: ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం..
Ipl: బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించిన ప్రసారాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఐపీఎల్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు, కార్యక్రమాలను ప్రసారం…
మరింత IPL: ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం..Anil ravipudi: MSVP టైమ్ మెషీన్‌లో ఎక్కినట్టే ఉంటుంది
Anil ravipudi: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్‌ను ఆదివారం తిరుపతిలో ఘనంగా విడుదల చేశారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, థియేటర్లలో అసలు పండగ మొదలవుతుందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.…
మరింత Anil ravipudi: MSVP టైమ్ మెషీన్‌లో ఎక్కినట్టే ఉంటుందిJupelli krishna rao: కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్‌ది రాజకీయ డ్రామా
Jupelli krishna rao: తెలంగాణ రైతుల ప్రయోజనాల కంటే బీఆర్‌ఎస్‌కు రాజకీయాలే ముఖ్యమయ్యాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలకు ఎలా ఒప్పుకున్నారో బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్…
మరింత Jupelli krishna rao: కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్‌ది రాజకీయ డ్రామా