shruti haasan : శృతి హాసన్ కు ఏమైంది

సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లో శృతిహాసన్ అంటే ఓ పిచ్చి క్రేజ్. స్టార్ యాక్టర్ కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన శృతి..తనకంటూ ఓ సొంత గుర్తింపును తె చ్చుకుంది

మరింత shruti haasan : శృతి హాసన్ కు ఏమైంది

Shraddha Kapoor : బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కు రూ.123 కోట్ల ఆస్తులు!

బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ. 875 కోట్లు వసూలు చేసింది.…

మరింత Shraddha Kapoor : బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కు రూ.123 కోట్ల ఆస్తులు!

Samantha: మరోసారి రామ్ చరణ్కు జోడీగా సమంత..?

ఖుషీ సినిమాతో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి ప్రేక్షకులను అలరించిన సమంత.. తెలుగులో మరో సినిమా ప్రకటించలేదు. అయితే, ప్రస్తుతం సామ్ బాలీవుడ్ లో బాగా బిజీగా ఉంది. అక్కడ పలు వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది.దీంతో సామ్ తెలుగు…

మరింత Samantha: మరోసారి రామ్ చరణ్కు జోడీగా సమంత..?

IND vs NZ 2nd Test: రెండో టెస్టులో పట్టు బిగించిన న్యూజిలాండ్‌..

పుణే వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. టామ్‌ లాథమ్‌ (86), టామ్‌ బ్లండెల్‌ (30 నాటౌట్) రాణించారు.…

మరింత IND vs NZ 2nd Test: రెండో టెస్టులో పట్టు బిగించిన న్యూజిలాండ్‌..

KA Trailer: ఆద్యంతం ఆకట్టుకునేలా ‘క’ ట్రైలర్

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘క’. సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది.

మరింత KA Trailer: ఆద్యంతం ఆకట్టుకునేలా ‘క’ ట్రైలర్

Aishwarya Rai : 14 మిలియన్ల మంది ఫాలోవర్లు .. కానీ ఒక్కరినే ఫాలో అవుతున్న ఐశ్వర్య

బాలీవుడ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి ఏ అప్డేట్ వచ్చిన ఇట్టే వైరల్ అవుతోంది. అయితే కొన్ని రోజులుగా ఐశ్వర్యరాయ్

మరింత Aishwarya Rai : 14 మిలియన్ల మంది ఫాలోవర్లు .. కానీ ఒక్కరినే ఫాలో అవుతున్న ఐశ్వర్య

Shruti Haasan: రెండు తెలుగు సినిమాల నుంచి శృతిహాసన్ ఔట్..!

ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ శృతిహాసన్… సెకండ్‌ ఇన్నింగ్స్‌లో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం రజినీకాంత్‌ చిత్రం కూలీ సినిమాలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.…

మరింత Shruti Haasan: రెండు తెలుగు సినిమాల నుంచి శృతిహాసన్ ఔట్..!

Ravichandran Ashwin: ఆస్ట్రేలియా బౌలర్ ను వెనక్కి నెట్టి.. అశ్విన్‌ నయా రికార్డు..

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నయా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ న్యూజిలాండ్ జట్టుతో జరుగుతు రెండో టెస్టులోనూ రాణించాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈక్రమంలో ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.…

మరింత Ravichandran Ashwin: ఆస్ట్రేలియా బౌలర్ ను వెనక్కి నెట్టి.. అశ్విన్‌ నయా రికార్డు..

Mahesh kumar goud : రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం… మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ హయంలో అధికార దుర్వినియో గం చేసిన వారిపై త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

మరింత Mahesh kumar goud : రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం… మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mokshagna : మోక్షజ్ఞకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ!

టాలీవుడ్ స్టార్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ థియేటర్లలో కనిపి స్తాడోనని ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

మరింత Mokshagna : మోక్షజ్ఞకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ!