కోలీవుడ్ నటుడు సూర్య, జ్యోతిక దంపతుల గురించి అందరికీ తెలిసిందే. సినీరంగంలో రాణిస్తూ చక్కని జంటగా విలసిల్లు తున్నారు. అయితే ఈ ఫ్యామిలీ చెన్నయ్ నుంచి ముంబైకి షిఫ్టయింది
మరింత Suriya : ముంబైకి ఎందుకు షిఫ్ట్ అయ్యామంటే..?Author: Kalyan
Nayanthara: ప్లాస్టిక్ సర్జరీపై స్పందించిన నయనతార.. ఏం చెప్పిందంటే?
తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వచ్చిన వార్తలను లేడీ సూపర్ స్టార్ నయనతార స్పందించారు. ఈ వార్తలను ఆమె ఖండించారు. తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని తెలిపారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన నయన్..‘నా కనుబొమలు అంటే నాకు…
మరింత Nayanthara: ప్లాస్టిక్ సర్జరీపై స్పందించిన నయనతార.. ఏం చెప్పిందంటే?Nitish Kumar Reddy: అది నా చిన్నప్పటి కల..
గత ఐపీఎల్ సీజన్ లో చాన్స్ దక్కించుకున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆల్ రౌండర్ గా బరిలోకి నితీశ్.. ముఖ్యంగా తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేయడంతో ఇటీవల…
మరింత Nitish Kumar Reddy: అది నా చిన్నప్పటి కల..Bala : నాలుగో పెళ్లి చేసుకున్న మలయాళ నటుడు.. కామెంట్స్ వైరల్
ఇటీవల నాలుగో పెళ్లి చేసుకున్న మలయాళ నటుడు బాలా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తన పెళ్లి గురించే ఎవరైనా అసూయ పడితే అది వారి తప్పని అన్నారు.
మరింత Bala : నాలుగో పెళ్లి చేసుకున్న మలయాళ నటుడు.. కామెంట్స్ వైరల్Trisha: త్రిష ఓకే అంటే ఆ సినిమాకు మరింత క్రేజ్
త్రిషకృష్ణన్ అంటే ఈ పేరు తెలియని వారు ఉండరు. పాతికేళ్లుగా సినీ ఇండస్ట్రీలో తన మార్కును చూపిస్తూ అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించు కుంది.
మరింత Trisha: త్రిష ఓకే అంటే ఆ సినిమాకు మరింత క్రేజ్Vidya Balan : మానసికంగా కుగింపోయా.. నాపై నాకే అసహ్యం వేసింది : విద్యాబాలన్
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ అంటే ఫ్యాన్స్ కి పిచ్చి క్రేజ్. తన అందం, నటన, డ్రెస్సింగ్ తో విలక్షణ పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది
మరింత Vidya Balan : మానసికంగా కుగింపోయా.. నాపై నాకే అసహ్యం వేసింది : విద్యాబాలన్Nimrat Kaur: అభిషేక్ బచ్చన్తో డేటింగ్.. నిమ్రత్ కౌర్ ఏం చెప్పిందంటే..?
అభిషేక్ బచ్చన్తో డేటింగ్లో ఉన్నట్టు గత కొంత కాలంగా పుకార్లు వస్తున్న నేపథ్యంలో దాస్వీ నటి నిమ్రత్ కౌర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు కూడా తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.…
మరింత Nimrat Kaur: అభిషేక్ బచ్చన్తో డేటింగ్.. నిమ్రత్ కౌర్ ఏం చెప్పిందంటే..?Samudrudu Movie review: ‘సముద్రుడు’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్..
నగేష్ నారదాసి దర్శకత్వంలో కీర్తన ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్స్ గా హీరో సుమన్, సమ్మెట గాంధీ, జబర్దస్త్ షేకింగ్ శేషు, చిత్రం శ్రీను, దిల్ రమేష్, సుమన్ శెట్టి తదితరులు కీలకపాత్రలో నటిస్తూ ఈనెల…
మరింత Samudrudu Movie review: ‘సముద్రుడు’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్..Kanguva sequel : 2027లో కంగువ సీక్వెల్.. ప్రకటించిన నిర్మాత
తమిళ నటుడు సూర్య, దిశాపఠానీ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన కంగువ మూవీ వచ్చే నెల 14న విడు దలవుతోంది. అయితే ఈ సినిమాకు సం బంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయం విడుదలకు ముందే వచ్చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాత…
మరింత Kanguva sequel : 2027లో కంగువ సీక్వెల్.. ప్రకటించిన నిర్మాతMeenakshi Chaudhary : క్రేజీ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస ఆఫర్లతో జోరుమీద ఉంది.ప్పటికే ఈ బ్యూటీ నటించిన ‘గుంటూరు కారం, సింగపూర్ సెలూన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే తర్వాత సింగపూర్ సెలూన్, ది గ్రేటెస్ట్…
మరింత Meenakshi Chaudhary : క్రేజీ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి