Cricket: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బ్యాటింగ్ దెబ్బ – 4 వికెట్ల తేడాతో ఓటమి

Cricket: మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఓటమి చవిచూసింది. బ్యాటర్లు విఫలమైన టీమిండియా మొదట బ్యాటింగ్‌లో కేవలం 125 పరుగులకే అలౌటైంది. ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా ప్రభావం చూపలేకపోయింది. లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది

మ్యాచ్ ముఖ్యాంశాలు

భారత ఇన్నింగ్స్

శుభ్‌మన్ గిల్ – 5

సంజూ శాంసన్ – 2

సూర్యకుమార్ యాదవ్ – 1

తిలక్ వర్మ – 0

ఒక్కడే పోరాడిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 68 పరుగులు చేసి భారత్‌ను నిలబెట్టాడు.

హర్షిత్ రాణా 35 రన్స్ తో సహకారం.

భారత్ – 125/10 (18.4 ఓవర్లు)

హేజిల్‌వుడ్ అద్భుత బౌలింగ్ – 3 వికెట్లు, 13 పరుగులు మాత్రమే

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్

మిచెల్ మార్ష్ – 46 (26 బంతులు)

ట్రావిస్ హెడ్ – 28 (15 బంతులు)

ఆరంభంలోనే భారీ దెబ్బతీసిన ఆసీస్ ఓపెనర్లు మ్యాచ్‌ను తమవేసుకున్నారు.

జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీసినప్పటికీ ఫలితం లేకపోయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *