Pawan Kalyan: పవన్ కళ్యాణ్, నిధి అగర్వా, బాబీ డియోల్ నటించిన హరిహర వీరమల్లు నుండి సల సల మరిగే అనే పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.. కీరవాణి ట్యూన్ కంపోజ్ చెయ్యగా, చైతన్య ప్రసాద్ లిరిక్స్ రాశారు. సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వర్, రోహిత్ చక్కగా పాడారు. ఈ లిరికల్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
