Drinker Sai

Drinker Sai: ‘డ్రింకర్ సాయి’ చిత్రం నుండి మరో పాట

Drinker Sai: ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బసవరాజు శ్రీనివాస్, లహరిధర్, ఇస్మాయిల్ షేక్ నిర్మిస్తున్న ఈ సినిమాను కిరణ్ తిరుమలశెట్టి డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 27నీ మూవీ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఇందులోని ‘డ్రింక్స్…. డ్రింక్స్… డ్రింక్స్…’ అనే పాటను విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy: అన్ని పార్టీలు ఒకవైపు… రేవంత్ ఒకవైపు!

Drinker Sai: శ్రీవసంత్ స్వరాలు సమకూర్చగా దీనికి చంద్రబోస్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్ పాడారు. దేవుడి పేర్లతో ఉండే వైన్ షాప్స్ పేర్లను ఉదహరిస్తూ సెటైరిక్ గా రాసిన ఈ పాట కుర్రకారును ఆకట్టుకునేలా ఉంది. పోసాని, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్.ఎస్. కాంచి, కిర్రాక్ సీత, రీతూ చౌదరి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *