Aneeth Padda

Aneeth Padda: అనీత్ పడ్డా నుంచి మరో రొమాంటిక్ డ్రామా!

Aneeth Padda: సైయారా ఫేమ్ అనీత్ పడ్డా తాజాగా కొత్త సినిమాతో సిద్ధమవుతోంది. బాలీవుడ్ ఫేమస్ దర్శకుడు ఈ రొమాంటిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకోనుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు చూద్దాం!

Also Read: Bro Code: ఆసక్తిరేపుతున్న బ్రో కోడ్!

అనీత్ పడ్డా నటిస్తున్న కొత్త రొమాంటిక్ డ్రామాకు మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సైయారా చిత్రంతో గుర్తింపు పొందిన అనీత్, యూత్ లో సూపర్ క్రేజ్ సంపాదించింది. ఇక ఈ కొత్త సినిమాలో అమె మరోసారి భావోద్వేగ పాత్రలో కనిపించనుంది. మనీష్ శర్మ గత చిత్రాలైన టైగర్ సిరీస్, బ్యాండ్ బాజా బారాత్ వంటి విజయాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కథ, తారాగణంకి సంబందించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  YS Jagan: అదానీ తో జగన్ ఒప్పందం.. జగన్ సంచలన నిజాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *