Ajay Devgn

Ajay Devgn: ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు.

Ajay Devgn: ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. ఆ నేపథ్యంలో వస్తున్న సినిమానే ‘దే దే ప్యార్ దే-2’ ఇందులో హీరో ఆశీష్ కు 50 యేళ్ళు, అతను ప్రేమించిన యువతికి 26 సంవత్సరాలు. ఈ రెండు పాత్రలను అజయ్ దేవ్ గణ్, రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్నారు. అన్షుల్ శర్మ దీనిని తెరకెక్కిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Health Tips: నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా ఈ జ్యూస్ తాగితే చాలు

Ajay Devgn: ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘దే దే ప్యారే దే’కు సీక్వెల్. ఇందులో టబు, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భూషణ్ కుమార్, లవ రంజన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే యేడాది నవంబర్ 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Welcome to the Jungle: వెల్కమ్ టూ ది జంగిల్: నిర్మాతలకు అక్షయ్ చుక్కలు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *