Aditi Bhawaraju: సింగర్‌గా సెన్సేషన్ సృష్టించిన అదితి భావరాజు ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు సినిమా సముద్రంలో డైవ్ చేస్తున్నారు! రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాణంలో, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘దండోరా’ చిత్రంతో ఆమె సినీ జర్నీ స్టార్ట్ అవుతోంది. తెలంగాణ గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సామాజిక అంశాలను హైలైట్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
Also Read: Chiranjeevi: సూపర్ స్పీడులో చిరు, అనిల్ ప్రాజెక్ట్!
Aditi Bhawaraju: శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య లాంటి స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా సందడి చేయనుంది. ఇప్పటికే కీలక సీన్స్ షూటింగ్ ఫినిష్ అయ్యింది. టీజర్‌కు ఫ్యాన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్క్ కె. రాబిన్ మ్యూజిక్ సినిమాకు ఎక్స్‌ట్రా కిక్ ఇస్తోంది. త్వరలో మరిన్ని బిగ్ అప్‌డేట్స్‌తో టీమ్ అలరించనుంది. అదితి యాక్టింగ్‌తో ఎలాంటి హడావిడి చేస్తుందో చూడాలి.