Acb: టూ మచ్ రా.. కానిస్టేబుల్ ఇంట్లో 40 కిలోల వెండి.. గుర్తించిన ఏసీబీ

ACB: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో లోకాయుక్త అధికారులు భారీగా వెండి స్వాధీనం చేసుకున్నారు. రవాణా శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసిన వ్యక్తి ఇంట్లో లోకాయుక్త అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సుమారు 40 కిలోల వెండి, భారీగా నగదు స్వాధీనం చేశారు. అవినీతి నిరోధక చర్యలలో భాగంగా తనిఖీల్లు చేపట్టినట్లు తెలుస్తోంది.

 

గమనిక : వార్త అప్డేట్ లో ఉంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *