Kavitha

kavitha Resign: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత

Kavitha Resign: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ పదవి నుంచి రాజీనామా చేస్తూ మండలి ఛైర్మన్‌కు లేఖ పంపించారు అని చెప్పారు. స్పీకర్ ఫార్మాట్‌లో సిద్ధం చేసిన ఈ లేఖలో తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని  కోరినట్టు తెలిపారు.

కేవలం ఎమ్మెల్సీ పదవికే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేసినట్లు సమాచారం. ఇటీవల పార్టీ సస్పెన్షన్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, తనపై జరుగుతున్న కుట్రలు, అవమానకరలపైన కీలక వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *