Brad Pitt

Brad Pitt: బ్రాడ్ పిట్ మూవీ మాయ!

Brad Pitt: బ్రాడ్ పిట్ నటించిన ఈ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా ఫార్ములా 1 బ్యాక్‌డ్రాప్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. జోసెఫ్ కొసిన్‌స్కీ దర్శకత్వంలో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది. రియలిస్టిక్ రేసింగ్ సీన్స్ ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. పైగా బ్రాడ్ పిట్ నటనతో ఈ సినిమా మరింతగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లు థియేటర్‌లో మిస్ అయినందుకు ఫీలవుతూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *