drone agriculture

Agricultural Drone: విస్తరిస్తున్న డ్రోన్‌ సేద్యం.. కూలీల కొరతతో వ్యవసాయంలో కొత్తపుంతలు

Agricultural Drone: వ్యవసాయ రంగంలోకి పురుగుమందుల పిచికారీ కోసం ప్రవేశించిన డ్రోన్‌ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. గతేడాది జిల్లాలో ఈ డ్రోన్లు ఒకరిద్దరు రైతుల వద్దే ఉండగా ఇప్పుడు కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు డ్రోన్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో  అనేక గ్రామాల్లో రైతులు మక్క ఇతర పంటల్లో డ్రోన్ల సహాయంతో పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. తాజాగా పడకల్ గ్రామంలో ఓ రైతు కందిపంటకు డ్రోన్ తో పురుగుల మందు పిచికారీ చేస్తుండడంతో బాట సారులు, రైతులు ఆసక్తిగా తిలకించారు.

ఇది కూడా చదవండి: Hyderabad: హైద‌రాబాద్‌లో మ‌హిళా కానిస్టేబుల్‌పై దాడి.. కేసు న‌మోదు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Viral baba: వామ్మో ఆరు కిలోలు ఏంది సామీ.. గోల్డెన్ బాబా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *