OG

OG: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో హీరోయిన్ లుక్ రివీల్: కన్మణిగా ప్రియాంక మోహన్!

OG: ఓజీ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ డై హార్డ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా వదిలిన ఫైర్ స్టోర్మ్ సాంగ్ ఊపు ఊపేస్తోంది. సెకండ్ సింగిల్ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తుండగా.. సాటర్ డే సాయంత్రం సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు టీమ్. హీరోయిన్ ప్రియాంక మోహన్ లుక్ రివీల్ చేశారు.

Also Read: Idly Kadai: `ఇడ్లీ కడై`లో ఇన్ని విశేషాలా!?

సుజిత్ డైరెక్షన్లో వస్తున్న ఓజీలో పవన్ పక్కన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. తన క్యారెక్టర్ నేమ్ కన్మణి అని చెప్తూ లుక్ రిలీజ్ చేశారు. రెండు పోస్టర్లలోనూ నిండుగా చీరకట్టుతో, అచ్చతెలుగమ్మాయిలా ఉంది. పెళ్లికి ముందు ఒక లుక్, మెడలో నల్లపూసలతో మరో లుక్ ఆకట్టుకుంటోంది. kanmani will Make your Tears Worth అనే కొటేషన్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ కానుందని మరోసారి డేట్ కన్ఫమ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *