Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఫలితాలను సంబంధిత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.