Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’: ఇంకా వారమే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ దాదాపు పూర్తయింది. పవన్ కళ్యాణ్‌పై కేవలం వారం రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని నిర్మాత నవీన్ వెల్లడించారు. మిగతా షూటింగ్ 25 రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. ఈ చిత్రం రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. శ్రీలీల, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు హైలైట్ కానుంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *