Shruti Haasan

Shruti Haasan: శృతి హాసన్ మరో మైల్ స్టోన్

Shruthi Haasan: కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చినా.. తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. తండ్రి `హే రామ్`లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి, లక్ అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ లక్ మూవీ 2009, జూలై 24న రిలీజ్ అయ్యింది. అంటే హీరోయిన్ గా 16 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది శృతి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *