NTR-Neil

NTR-Neil: ఎన్టీఆర్-నీల్ గ్లింప్స్ పై క్రేజీ అప్డేట్?

NTR-Neil: జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్‌నీల్’ సినిమా గురించి హాట్ అప్‌డేట్ వినిపిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మేకర్స్ ఎన్టీఆర్ బర్త్‌డేన గ్లింప్స్ విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ‘వార్ 2’ టీజర్ రిలీజ్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ ప్లాన్‌ను వాయిదా వేశారు.

Also Read: Samantha-Naga Chaitanya: నాగ చైతన్య సమంతకు 200 కోట్లు భరణంగా ఇచ్చాడా?

NTR-Neil: తాజా సమాచారం ప్రకారం, ‘వార్ 2’ రిలీజ్ అయిన తర్వాత, అంటే ఆగస్టు 14 తర్వాత ‘ఎన్టీఆర్‌నీల్’ గ్లింప్స్‌ను గ్రాండ్‌గా విడుదల చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది. ఈ సినిమా 2026 జూన్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్త లుక్‌తో ఆకట్టుకోనున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండగా, ఈ గ్లింప్స్‌తో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు కానున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Beggar: బెగ్గర్‌: పూరి కెరీర్‌లో ఓ మైలురాయి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *