Kalki 2898 AD Part 2

Kalki 2898 AD Part 2: కల్కి 2898 ఎడి పార్ట్ 2 హైస్పీడ్‌లో షూటింగ్.. దీపికా రూమర్స్‌కు ఫుల్‌స్టాప్!

Kalki 2898 AD Part 2: ప్రభాస్ హీరోగా రూపొందిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కల్కి 2898 ఎడి’ తొలి భాగం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్ట్ 2 గురించి హాట్ అప్‌డేట్ వచ్చేసింది. నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ స్వయంగా కీలక సమాచారం షేర్ చేశారు. ‘కల్కి 2’ షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయిందని, ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే, దీపికా పదుకోణ్‌పై వస్తున్న రూమర్స్‌ను క్లియర్ చేస్తూ.. ఆమె రెండో భాగంలోనూ కీలక పాత్రలో కనిపిస్తారని కన్ఫర్మ్ చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరోసారి తన సృజనాత్మకతతో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే ఆతృత ఫ్యాన్స్‌లో నెలకొంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *