Atomic Bomb:

Atomic Bomb: అత్యంత ఖ‌రీదైన అణుబాంబు ఏ దేశం వ‌ద్ద ఉందో తెలుసా?

Atomic Bomb: ప్ర‌పంచంలో వివిధ దేశాల మ‌ధ్య ప్ర‌స్తుతం ఉద్రిక్త ప‌రిస్థితుల నెల‌కొన్నాయి. ఒక‌వైపు రష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య‌, ఇజ్రాయిల్‌తో ఇరుగు పొరుగు ముస్లిం కంట్రీస్ మ‌ధ్య‌, తాజాగా భార‌త్‌-పాక్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్నాయి. ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల్లో అంతర్యుద్ధం త‌ర‌చూ వ‌స్తూనే ఉన్న‌ది. సముద్ర జ‌లాల‌పై వివిధ దేశాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఈ ద‌శ‌లో ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన అణుబాంబు ఏ దేశం క‌లిగి ఉన్న‌దో అన్న విష‌యం ఆస‌క్తిని క‌లిగించ‌క‌మాన‌దు.

Atomic Bomb: అమెరికా దేశం శాస్త్ర‌వేత్త‌లు B-61-12 అనే అణుబాంబును రూపొందించారు. 1999 నాటి లెక్క‌ల ప్ర‌కారం దీని విలువ సుమారు 28 మిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంది. ఇదే ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన అణుబాంబుగా ప‌రిగ‌ణించారు. ఈ అణుబాంబు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దిగా కూడా భావిస్తున్నారు. దీనిని అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన బాంబుగా గుర్తించారు. ప‌లు దేశాల‌కు దీని అవ‌స‌రం లేక‌పోవ‌చ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *