Road Accident

Road Accident: మహేశ్వరంలో ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీ

Road Accident: శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలోని మహేశ్వరం తుమ్మలూరు గేటు వద్ద శనివారం సాయంత్రం టీజీఎస్ఆర్టీసీ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్లు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మిక జేఏసీ నేత‌ల‌తో మంత్రి పొన్నం భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *