Nagole: ఎంతో కష్టపడితే కానీ సర్కార్ ఉద్యోగం రాదూ.. అట్లాంటిది కస్టపడి ఉద్యోగం కొట్టి పని చేసుకుంటున్న ఈ కానిస్టేబుల్ ఎందుకు చనిపోయింది.. కుటుంబ కలహాలే కారణమా..? లేక బయట ఎం అయినా గొడవలు ఉన్నాయా..? అసలు ఆత్మహత్యేనా..? ఎవరైనా చంపారా ..?
చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరేసుకుని మహిళ కానిస్టేబుల్ లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. చౌడేపల్లి మండలం గోసలకురపల్లిలో కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మహిళా కానిస్టేబుల్ లక్ష్మీ.. కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లిలో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటన స్థలానికి చేరుకున్న చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
