Pinipe Srikanth: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. పినుపే శ్రీకాంత్ ని మధురైలో అరెస్ట్ చేసిన 24 గంటల సమయానికి కొత్తపేటకి తీసుకు వచ్చిన పోలీసులు. శ్రీకాంత్ కి ముసుగు వేయడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు.వైసీపీ శ్రేణులు రెచ్చిపోవడంతో శ్రీకాంత్ ముసుకి తీసేసి దుర్గాప్రసాద్ కొడుకుకి నేను పేరు పెట్టాను నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటూ మాట్లాడిన శ్రీకాంత్ నువ్వు విశ్వరూప్ కుమారుడివి నీకు ఏమీ కాదు అంటూ పోలీస్ స్టేషన్ బయట హల్ చల్ చేసిన వైసిపి శ్రేణులు..సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ కార్యాలయంలో విచారించిన డి.ఎస్.పి గోవిందరావు.కొత్తపేట సబ్ డివిజన్ ఆఫీసు నుండి, పినిపే శ్రీకాంత్ ని అమలాపురం తీసుకెళ్లిన పోలీసులు.

