Krishna Leela: సాంప్రదాయ బద్ధంగా జోయ్ అలుక్కాస్ డల్లాస్ లో కృష్ణ లీల కలెక్షన్ ప్రారంభం

Krishna Leela: బంగారు ఆభరణాల వ్యాపారంలో ప్రపంచస్థాయిలో మొదటి వరుసలో నిలుస్తున్న జోయ్ అలుక్కాస్ అమెరికాలో ఐదు స్టోర్స్ తో ప్రత్యేకంగా గోల్డ్ లవర్స్ కి అందుబాటులో ఉంటోన్న విషయం తెలిసిందే .  ఇప్పటికే అట్లాంటా ,  న్యూ జెర్సీ ,  హూస్టన్, చికాగో, డల్లాస్ లలో విజయవంతంగా స్టోర్స్ నిర్వహిస్తున్న జాయ్ అలుక్కాస్ ఇప్పుడు డల్లాస్ లో తనదైన మార్క్ చూపిస్తోంది. సంప్రదాయ బద్ధంగా ఉండేటట్లుగా డల్లాస్ షోరూమ్ లో ప్రత్యేకంగా కృష్ణ లీల అనే పేరుతో ప్రత్యేకమైన కలెక్షన్ విడుదల చేశారు .

Krishna Leela: సంప్రదాయ నృత్యాలు . . భారతీయత ఉట్టిపడేలా సాగిన ప్రత్యేక కార్యక్రమాల నడుమ జోయ్ అలుక్కాస్ కృష్ణ లీల కలెక్షన్ ప్రారంభించారు. భారతీయ సంప్రదాయానికి . . సంస్కృతికి పట్టం కట్టేలా అద్భుతమైన డిజైన్లతో కృష్ణ లీల కలెక్షన్ ఉండడం విశేషం. గోల్డ్ లవర్స్ ను ఆకట్టుకునేలా.. ట్రెడిషనల్ లుక్ తో అందమైన డిజైన్లలో కృష్ణ లీల కలెక్షన్ జోయ్ అలుక్కాస్ డల్లాస్ స్టోర్ లో అందరినీ ఆకట్టుకుంది .  కృష్ణ లీల పేరుకు తగినట్టే ప్రత్యేక నృత్య కార్యక్రమాలతో ఈ డిజైన్స్ ను ఆవిష్కరించారు జోయ్ అలుక్కాస్ నిర్వాహకులు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *