Short News

Short News: అనంతపూర్ జిల్లాలో దారుణం చిన్నారిని చితకబాదిన తండ్రి

Short News: అనంతపూర్ జిల్లాలో దారుణం చిన్నారిని చితకబాదిన తండ్రి

అనంతపురం మూడేళ్ల చిన్నారిప్తె కర్కశత్వం ప్రదర్శించిన కసాయి తండ్రి, ఓ బాయ్స్ హాస్టల్ లో వంట మనిషిగా పనిచేస్తున్న తండ్రి శివ, హాస్టల్ లో ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జన చేస్తుందంటూ చిన్నారిని చితకబాదిన వ్తెనం, నగరంలోని జెఎన్టీయూ కళాశాల సమీపంలో ఘటన, వన్ టౌన్ కేసు నమోదు తండ్రిపై

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి : 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *