Short News: అన్నమయ్య జిల్లా రాయచోటిలో అర్ధరాత్రి ఉద్రిక్తత
పరస్పరం దాడులకు దిగిన రెండు వర్గాలు
కత్తులు, రాడ్లతో దాడులు చేసుకున్న యువకులు
నలుగురు యువకులకు తీవ్రగాయాలు
దాడులకు పాత కక్షలే కారణమంటున్న పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :