Short News

Short News: నిలకడగా మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం

Short News: ముంబైలో కొడాలి నానికి కొనసాగుతున్న చికిత్స. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని. నిన్న హైదరాబాద్‌ ఏఐజీ నుంచి కొడాలి డిశ్చార్జ్‌ చేసి ముంబై హాస్పిటల్ కి తరలించారు.. అక్కడే నాని కి చికిత్స అందిస్తున్న వైద్యులు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *