Anupama

Anupama: వరుసగా ఆరు సిమిమాలు.. అదరగోడుతున్న అనుపమ!

Anupama: టిల్వు స్క్వేర్ సినిమా తర్వాత అనుపమ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతకు ముందు వేరు అనేలా మారింది అను కెరీర్. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ ఆపై మాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తోంది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథ్ సరసన డ్రాగన్ కంప్లీట్ చేసింది.

ఇది కూడా చదవండి: Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్స్.. పూర్తి వివరాలివే !

ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది మూవీ. ఇదే కాకుండా ధ్రువ్ విక్రమ్‌తో బిసన్, జెఎస్కే ట్రూత్ షల్ అల్వేస్ ప్రీవేల్, పెట్ డిటెక్టివ్, లాక్ డౌన్ సినిమాలు చేస్తుంది. ఇక తెలుగులో ఒక్క మూవీ చేస్తోంది. అదే పరదా. టిల్లు స్వ్కేర్ తో హిట్ ట్రాక్ ఎక్కిన ఈ మలయాళీ బ్యూటీ ఆ సక్సెస్ కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.

టికెట్ ఎహ్ కొనకుందా పూర్తి వీడియో సాంగ్ | టిల్లు స్క్వేర్ | సిద్దు, అనుపమ:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *