Coolie Movie

Coolie Movie: సూపర్ స్టార్ సినిమాలో పూజా హెగ్డే ఐటమ్ స్టెప్పులు!

Coolie Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ బ్యూటీని తీసుకోబోతున్నారనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో జోరుగా న్యూస్ వినిపిస్తోంది.

కూలీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌ను లోకేశ్ కనగరాజ్ పెట్టబోతున్నాడని.. ఈ సాంగ్‌లో హాట్ బ్యూటీ పూజా హెగ్డే తనదైన డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టనుందనే టాక్ తమిళ మీడియా వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.ఈ వార్తతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై మరోసారి ఆసక్తి క్రియేట్ అయ్యింది.

ఇది కూడా చదవండి: Ramcharan: ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్ డేట్.. చరణ్ తో రష్మిక రొమాన్స్

ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కూడా ఉండనుండటంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.

Coolie – Chikitu Vibe:

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  India Pak Ceasefire: తిరిగి ప్రారంభం అయిన 32 ఎయిర్ పోర్ట్స్.. ఎందుకంటే ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *