Viswambhara

Viswambhara: మెగా ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. వెనక్కి తగ్గిన మెగాస్టార్!

Viswambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ మూవీతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాను మొదట సంక్రాంతి 2025 కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, సినిమా వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం, ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ కారణంతో ‘విశ్వంభర’ రిలీజ్ వాయిదా వేశారు. దీంతో ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవుతుండటం దీనికి కారణం.వీఎఫ్ఎక్స్ అవుట్‌పుట్ ఆశించిన విధంగా లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందట.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  BCCI: గదంతా ఫేక్ వార్త నమ్మకుండ్రి.. బీసీసీఐ ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *