Nandyal

Nandyal: మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై కొండచిలువ నాట్యం

Nandyal: దసరా పం డుగ కావడంతో ఓ వ్యక్తి (లారీ డ్రైవర్) పూటుగా మద్యం సేవించి మత్తులో ఉన్న వ్యక్తిపై అక్కడే వ్యక్తిపై కొండచిలువ ముళ్లపొదల్లో దాచుకున్న కొండచిలువ పాము ఆ వ్యక్తిపై కాసేపు నాట్యం చేసింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలోని అవుకు మండలం సింగనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అక్కడే ఉన్న స్థానికులు ఆ వ్యక్తిపై కొండచిలువ నాట్యం చేస్తున్న విషయాన్ని గమనించి అప్రమత్తమైన గ్రామస్తు లు మూకుమ్మడిగా నాట్యం చేస్తున్న కొండచిలువను కట్టెల సహాయంతో పక్కకు తొలగించారు. ఆ కొండచి లువ అక్కడి నుంచి ముళ్లపొ దల్లోకి వెళ్లిపోయింది. ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వ్యక్తికి ఏమి కాకపోవడం విశేషం. దీంతో గ్రామస్తులు ఊపిరి పిలుచుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *