Viral Video: కోతుల అల్లరి చేష్టల గురించి కోతగా చెప్పనవసరం లేదు అందరికి తెలుసు. ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు ఎగిరిపోయి మనుషులపై దాడి చేస్తాయి. మాల్‌లోకి ప్రవేశించిన కోతి ఓ యువతిపై దాడి చేసింది. అక్కడ ఎంతమంది ఉన్నా ఆ కోతి మాత్రం తనపై దాడి చేయడంతో కోతి వికృత చేష్టలకు యువతి ఉలిక్కిపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోతుల చేష్టలు చాలా ఫన్నీగా కనిపిస్తాయి. మనుషుల చేతుల్లోని చిరుతిళ్లను లాక్కొని, మొబైల్ ఫోన్లను దొంగిలిస్తూ అనేక చిలిపి పనులు చేస్తుంటాయి. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వీడియోలు చాలా తరచుగా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు కోతులు కోపంతో మనుషులపై కూడా దాడి చేస్తాయి. అదేవిధంగా ఓ కోతి కూడా యువతిపై దాడి చేసి షూ అపహరించింది. అవును, మాల్‌లోకి ప్రవేశించిన కోతి యువతిపై దాడి చేసింది కోతి ఆలా చేయడంతో ఆమె షాక్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: iPhone 16: అరాచకం భయ్యా.. iPhone 16 పై వేలల్లో డిస్కౌంట్
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ఓ మాల్‌లో చోటుచేసుకుంది, మాల్‌లోకి ప్రవేశించిన కోతి యువతిపై దాడి చేసి షూ అపహరించిన సంఘటన. అవును.. ఎంత మంది ఉన్నా కోతి యువతిపై పదే పదే దాడి చేసి జుట్టు లాగి ఇబ్బంది పెట్టింది.
దీనికి సంబంధించిన వీడియో కింద మీరు కూడా చూడవచ్చు.. మీకు ఈ వీడియో చూస్తే ఎమ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి..
झांसी के मॉल में बंदर ने मचाया उत्पात…
एक युवती को जमकर किया परेशान
चीखती नजर आई युवती,वीडियो हुआ वायरल#Jhansi #UPNews #ViralVideo pic.twitter.com/efQRvkLDTu
— News1India (@News1IndiaTweet) January 11, 2025