Hyderabad: ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో అరెస్ట్ ఐన నిందితులకు బెయిల్ మంజూరైంది. జూబ్లీహిల్స్ పోలీసులు వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో నిందుతులని హాజరుపరిచారు. వారికీ జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Mahaa Vamsi: పవన్ పిడుగుల్లాంటి అడుగులు..జగన్ కోటలో బీటలు..
Honey Trap: కూతురిని కిడ్నాప్ చేసాడేమో అని అనుమానం.. హనీ ట్రాప్ వేసి చంపిన దంపతులు
Honey Trap: అనుమానం వస్తే అది నిజమా కదా మనమే ఎక్కువగా ఆలోచిస్తున్నామా అని తెలుసుకోవాలి.. కానీ వీలు ఆలా కాదు కనిపించని కూతురిని అతనే కిడ్నప్ చేసాడేమో అని అనుమానంతో ట్రాప్ చేసి మరీ చంపేశారు. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ లోనే జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం
నిజాంపేటకు చెందిన ఓ యువకుడు ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్ కి బతకడానికి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణ జిల్లా కి చెందిన దంపతులు. జగద్గిరిగుట్టలో త్రండి కార్ డ్రైవింగ్ ఉదోగ్యం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వెల్లకి ఏడో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. తన కూతురిని గత ఏడాది కుమార్ అని ఆటో డ్రైవర్ ట్రాప్ చేసి బాలికను యూసఫ్‌గూడలోని ఓ గదిలో బంధించాడు. లైంగికదాడికి పాలుపడగా అక్కడ నుండి తపించుకుంది. బాలికను చుసిన బాలానగర్ పోలీసులు విచారించగా అనాథ అని చెప్పింది. దింతో బాలికను ప్రత్యేక శిబిరానికి తరలించారు. తమ బాలిక కనపడడం లేదు అని పోలీస్ లకి తల్లిదండ్రులు కంప్లంట్ చేశారు. ఆలా అని వేళ్ళు మొత్తం భారం పోలిసుల పైన వేయలేదు. వీళ్ళు విలా ప్రయత్నం చేశారు. అపుడే కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసుల కోసం కొన్న లాప్‌టాప్‌ను తల్లిదండ్రులు పరిశీలించారు. కూతురి స్నాప్ చాట్ అకౌంట్ లో ఓ ఫోన్ నెంబర్ ని కనుక్కున్నారు అది ఆటో డ్రైవర్ ఐన కుమార్ దాని తెలుసుకున్నారు.
మిగిలిన వార్త ఇక్కడ చదవండి:Honey Trap: కూతురిని కిడ్నాప్ చేసాడేమో అని అనుమానం.. హనీ ట్రాప్ వేసి చంపిన దంపతులు
