KTR

KTR: కేటీఆర్ కు బిగ్ రిలీఫ్.. అప్పటివరకూ అరెస్ట్ లేదు

KTR: ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు చెప్పింది . క్వాష్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కేసును వారం రోజులపాటు వాయిదా వేసింది అప్పటి వరకూ ఆయనను అరెస్ట్ చేయవద్దని సూచించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *