viral news

Viral News: నాకు విడాకులు వచ్చాయోచ్.. ఓ భర్త కిర్రాక్ పార్టీ.. నోళ్లు వెళ్ళబెట్టి చూసిన జనం!

Viral News: ప్రస్తుతం ఉన్న కాలంలో భార్య భర్తలు చిన్న చిన్న కారణాలవల్ల విడిపోతున్నారు. ఆలా డైవర్స్ తీసుకున్న వారిలో చల్ల మంది మానసింకంగా కుంగిపోతార. డిప్రెషన్ లో వెళ్ళిపోయినవారు ఉన్నారు, ఒంటరితనం తో బాధపడుతారు. కానీ ఇపుడు ఉన్న జనాలు బాధపడం వల్ల వచ్చేది ఏమి లేదు అని  డైవర్స్ ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒక్కటి హర్యానా లో చోటుచేసుకుంది. ఒక్క వ్వక్తి తన స్నేహితులతో కలిసి డైవర్స్ పార్టీ ని చేసుకున్నాడు. మాజీ భార్య బొమ్మని చేసి దానిపైన చేతుల వేసి ఫోటో కి పోజ్ నా  వీడియో ని సోషల్ మీడియా లో పెట్టాడు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. 

ఇది కూడా చదవండి: Punishment To Staff: వృద్ధుడిపై సిబ్బంది నిర్లక్ష్యం.. నిల్చునే పని చేయండి సీఈఓ పనిష్మెంట్‌

Viral News: విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి సంబరాలు చేసుకున్న ఈ వింత ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. 2020లో కోమల్‌ను మంజీత్ పెళ్లి చేసుకోనున్నారు.తర్వాత కొన్ని రోజులకే వారి మధ్య వైవాహిక జీవితంలో చీలిక కనిపించడం ప్రారంభమైంది. అది విడాకులతో ముగిసింది. అతను ఆగస్ట్ 1, 2024న తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. తన భార్యతో విడాకులు విడిపోయినందుకు గ్రాండ్‌గా విడాకుల పార్టీని చేసుకున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *