Gold rate: హెచ్చుతగ్గులతో పసిడి.. తులం ఎంతంటే..

Gold rate: మార్కెట్లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులతో పసిడి ప్రియులను ఆందోళనలో నెట్టేస్తున్నాయి. ఒకరోజు ధర పెరిగితే..మరో రోజు తగ్గుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం తులం బంగారం ధర రూ. 700 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.78,960వద్ద ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగింది. దీంతో తులం రూ. 72,400కు చేరుకుంది. దీనికి ముందు రోజు రూ. 150 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 78,960వద్ద ట్రడేవుతోంది. దేశ రాధాని ఢిల్లీలోనైూ ఇవే ధరలు ఉన్నాయి.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల 250 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి రూ. 78 వేల 875గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 79 వేల 040గా ఉంది.

ఇక వెండి ధ‌ర‌లు పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 1,00,000 గా నమోదు అయింది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *