pawan kalyan

Vangaveeti Radha: జనసేన తీర్థం పుచ్చుకున్న వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్

Vangaveeti Radha: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఆయన, పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం పవన్‌ కల్యాణ్ స్వయంగా వంగవీటి రాధాకు పార్టీ కండువా కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. రాధాతో పాటు తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ కూడా పవన్ సమక్షంలోనే జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *