VC.Sajjanar: సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ (Deepfake) సాంకేతికతలతో సృష్టిస్తున్న నకిలీ ఫోటోలు, ఫేక్ న్యూస్ వ్యవహారాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాలోని బ్లాక్‌బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే’లో హీరోయిన్ జాన్వీ కపూర్ విజువల్స్‌ను మార్ఫింగ్ చేసిన వివాదానికి సంబంధించి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక ఫేక్ పోస్టుపై ఆయన నేరుగా స్పందించారు.
అసలేం జరిగింది? – ఏఐ అరెస్ట్ ఫోటోతో ఫేక్ ప్రచారం..
This is an AI-generated image, not a genuine photograph. Please do not fall for such deepfakes or share them without verifying their authenticity. With AI-generated images becoming increasingly realistic, it is important to question what we see online. Just because a photograph looks convincing does not mean it is real. Misinformation spreads faster when people share content without checking the facts.
I ask @tarak9999 garu take note of the misuse of my image by some of his fans.
CC: @CyberCrimeshyd @hydcitypolice
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) October 8, 2026
