AIMIM MLC: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వివాదాస్పద వీడియో వ్యవహారం హైదరాబాద్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ శాసనమండలి సభ్యుడు (MLC) మీర్జా రహమత్ బేగ్ (Mirza Rahmath Baig) ను ఎంఐఎం (AIMIM) పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే బహిష్కరిస్తూ అధిష్టానం అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని శాసనమండలి చైర్మన్కు లేఖ సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
వివాదం నేపథ్యం – వీడియో లీక్ కలకలం..
అర్ధరాత్రి బహిష్కరణపై రాజాసింగ్ నిలదీత..
-
సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రలో ఉన్న ఎమ్మెల్సీని హడావుడిగా ఎందుకు వెనక్కి పిలిపించారు?
-
అర్ధరాత్రి పూట ఆయన్ను ఎందుకు బహిష్కరించాల్సి వచ్చింది? రాజీనామా ఎందుకు డిమాండ్ చేశారు?
-
వైరల్ వీడియో వెనుక ఉన్న వాస్తవాలు, ఆరోపణలను ప్రజల ముందు ఉంచాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
సీబీఐ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణకు బీజేపీ డిమాండ్..
డ్రైవర్గా ప్రస్థానం ప్రారంభించి ఎంఐఎం పార్టీలో కీలక నేతగా ఎదిగిన రహమత్ బేగ్.. 2023లో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజా పరిణామాలతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
