YCP Involvement in Jail Department: జైళ్ల శాఖలో వైసీపీ పాలన
YCP Involvement in Jail Dipartment: జైళ్ల శాఖలో వైసీపీ పాలన సాగింది. చంద్రబాబు నాయుడును రిమాండ్ కు పంపినప్పటి నుంచి 53 రోజుల పాటు వైసీపీ ఏది చెబితే అది ఏపీ జైళ్ల శాఖలో జరిగింది. ఈ వ్యవహారంపై మహా వంశీ విశ్లేషణ ఈ వీడియోలో చూడొచ్చు.