Vikrant Massey: 12th ఫెయిల్ మూవీ తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే. తాను తీసుకున్న నిర్ణయంతో అభిమానులు ఇంకా సినిమా ప్రియులు ఆశ్చర్యానికి గురయ్యారు. విక్రాంత్ మాస్సే కొంత కలం సినిమాలకి దూరంగా ఉందనునటు తెలుపుతూ ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. ‘కొన్ని సంవత్సరాలుగా అందరి నుంచి వస్తున్న అసాధారమైన ప్రేమ అభిమానాన్ని పొందుతున్నట్లు చెప్పారు. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ఇపుడు నా పూర్తి సమయాన్ని నా ఫ్యామిలీ కి కేటాయించాల్సిన టైం వచ్చింది అని తెలిపారు. దాని కోసమే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు అని చెప్పారు. 12th ఫెయిల్, సెక్టార్ 36, సబర్మతి రిపోర్ట్,సినిమాలతో కాంటీనువ్ గా హిట్స్ అందుకున్నారు. దింతో ‘గత కొన్నేళ్లు అద్భుతంగా గడిచాయి అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Upendra UI Teaser: ఆకట్టుకునేలా ఉపేంద్ర ‘యూఐ’ టీజర్
Vikrant Massey: చివరి సరిగా 2025 లో రిలీజ్ అవబోతున సినిమాతో కలుదాం అని ఇటీవల నేను నటించిన చిత్రాలపై మీరు చూపిన ఆదరాభిమానాలు మర్చిపోలేను. ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఇచ్చారు. అందరికీ కృతజ్ఞతలు’ తెలుపుతూ నోట్ రిలీజ్ చేశారు విక్రాంత్ మాస్సే. కాగా, 37 ఏళ్ల విక్రాంత్ మాస్సే.. సీరియల్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. బాలికా వధుతో అందరికీ అభిమాన నటుడిగా మారారు. ఇక 2017లో ‘ఎ డెత్ ఇన్ ది గంజ్’తో వెండితెరపై హీరోగా పరిచయం అయి హిట్ కొట్టాడు.మీర్జాపూర్ సిరీస్ తో తన నటనతో ఆకట్టుకున్నాడు.ఇక గతేడాది విడుదలైన 12th Fail చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విదు వినోద్ చోప్రా తీసిన 12th ఫెయిల్ సినిమా గతేడాది అక్టోబర్ 27వ తేదీన చిన్న సినిమాగా రిలీజ్ ఐన సినిమా గణ విజయం సాధించింది.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
Vikrant Massey (@vikrantmassey) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

