Asia Cup: భారత జట్టు ప్రస్తుతం ఆసియా కప్ 2023 కోసం బెంగళూరులో సిద్ధమవుతోంది. రేపు శ్రీలంక బయల్దేరనుంది. సెప్టెంబరు 2న పాకిస్థాన్ జట్టుతో కీలక పోరుతో ఆసియాకప్‌లో ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో ఇదే రోజున ఆసియాకప్‌లో దాయాదుల పోరు జరిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా స్పెషల్ నాక్‌తో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది.
