Coolie vs War 2

Coolie vs War 2: కూలీ vs వార్ 2: బాక్సాఫీస్ బరిలో విజయం ఎవరిది?

Coolie vs War 2: బాక్సాఫీస్ వద్ద మరో బిగ్ ఫైట్ మొదలైంది! రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా టికెట్ సేల్స్‌లో దూసుకెళ్తోంది. బుక్‌మైషోలో అన్ని భాషల్లో కలిపి భారీ సేల్స్‌తో ఈ సినిమా టాప్‌లో నిలిచింది. అటు ‘వార్ 2’ కూడా గట్టిపోటీ ఇస్తోంది. అయితే, కూలీ జోరు ముందు వార్ 2 సేల్స్ వెనకబడ్డాయి. ఈ రెండు బిగ్ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తాయో చూడాలి!

Also Read: Bipasha Basu: మృణాల్ ఠాకూర్ పాత కామెంట్స్ రచ్చ.. బిపాషా స్ట్రాంగ్ రిప్లై!

బుక్‌మైషో టికెట్ సేల్స్‌లో ‘కూలీ’ సినిమా దూకుడు అదిరిపోయింది. అన్ని భాషల్లో కలిపి 3.24 మిలియన్ సేల్స్‌తో ఈ చిత్రం టాప్ స్థానంలో నిలిచింది. ఇక ‘వార్ 2’ 1.48 మిలియన్ సేల్స్‌తో రెండో స్థానంలో ఉంది. రజనీ మ్యాజిక్‌తో కూలీ అభిమానులను థియేటర్లకు రప్పిస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ భారీ ఓపెనింగ్స్ సాధిస్తోంది. అయితే, వార్ 2 కూడా తనదైన హైప్‌తో రేసులో ఉంది. ఈ రెండు చిత్రాల మధ్య పోటీ బాక్సాఫీస్ వద్ద రసవత్తరంగా మారింది. మరి లాంగ్ రన్లో ఏ సినిమా టాప్లో నిలుస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nadaaniyan: నేరుగా ఓటిటికి వచ్చేస్తున్న సైఫ్ అలీఖాన్ కొడుకు తొలి సినిమా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *