Return Of The Dragon

Return Of The Dragon: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఓటిటికి ఎప్పుడంటే?

Return Of The Dragon: ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో సందడి చేస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అందాల భామలు కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఇక బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది. మరి నిజంగానే ఈ సినిమా మార్చి 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తుందా అనేది అధికారికంగా తెలియాల్సి తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pahalgam Terror Atttack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న సెలబ్రిటీ జోడీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *