Gold Rate Today: ఇప్పట్లో బంగారం కొనే వారికి ఇది మంచి అవకాశంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండటంతో కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయమని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం రేట్లు తగ్గుతూ వస్తుండటం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ఈరోజు (మే 5, 2025) బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
- 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) – ₹9,550
- 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) – ₹8,754
- 18 క్యారెట్ల బంగారం (1 గ్రాము) – ₹7,163
వెండి ధరలు భారీగా పెరిగిన పరిస్థితి!
పెరుగుతున్న పారిశ్రామిక వినియోగంతో పాటు పెట్టుబడి అవసరాలకు వెండి డిమాండ్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం వెండి రేట్లు బంగారాన్ని మించిన దూకుడుతో ముందుకు సాగుతున్నాయి.
ఈరోజు వెండి ధరలు ఇలా ఉన్నాయి:
- 1 గ్రాము వెండి – ₹108.90
- 1 కిలో వెండి – ₹1,08,900
📊 నేటి బంగారం & వెండి ధరలు (కిలో, 10 గ్రాములు ఆధారంగా)
నగరం | 22 క్యారెట్ల బంగారం (10 గ్రా) | 24 క్యారెట్ల బంగారం (10 గ్రా) | వెండి (1 కిలో) |
---|---|---|---|
ఢిల్లీ | ₹87,690 | ₹95,650 | ₹97,900 |
ముంబై | ₹87,540 | ₹95,500 | ₹97,900 |
చెన్నై | ₹87,540 | ₹95,500 | ₹1,08,000 |
బెంగళూరు | ₹87,540 | ₹95,500 | ₹97,900 |
హైదరాబాద్ | ₹87,540 | ₹95,500 | ₹1,08,900 |
విశాఖపట్నం | ₹87,540 | ₹95,500 | ₹1,08,000 |
విజయవాడ | ₹87,540 | ₹95,500 | ₹1,08,000 |