Nara Lokesh

Nara Lokesh: బట్టలు పెట్టి ఇళ్ల పట్టాలిస్తాం

Nara Lokesh: ఇళ్ల పట్టాలు పంపిణీ
ఏపీలో రెండో రోజు మన ఇల్లు-మన లోకేష్‌ కార్యక్రమం
పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన మంత్రి లోకేష్‌
యర్రబాలెం, నీరుకొండ, రత్నాలచెరువు గ్రామాలకు చెందిన…
546 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ
ప్రజా ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైంది: లోకేష్
మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా
మంగళగిరిలో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం
అవినీతికి ఆస్కారం లేకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ: లోకేష్‌
గత ఐదేళ్లు మంగళగిరి ప్రజలకు సొంత ఇల్లు కలగానే మారింది
జిరాక్స్‌ల కోసమే బోలెడంత ఖర్చు చేశారు: లోకేష్‌
నేను మాట ఇచ్చా ఇళ్ల పట్టాలు అందిస్తున్నా: లోకేష్‌
రూ.1000 కోట్ల విలువైన స్థలాన్ని మీకు ఇస్తున్నాం

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి : 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Viral Video: ఆత్మీయమైన తల్లి ప్రేమ: నిద్రలో ఉన్న పిల్ల ఏనుగును మేల్కొల్పుతున్న వీడియో వైరల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *