Viswanathan Anand

Viswanathan Anand: నకముర చేతిలో ఆనంద్ ఓటమి

Viswanathan Anand:  గ్లోబల్ చెస్ లీగ్లో విశ్వనాథన్ ఆనంద్… నకముర చేతిలో ఓటమి పాలయ్యాడు. గ్లోబల్ చెస్ లీగ్ లో భాగంగా ఆనంద్ ప్రాతినిథ్యం వహిస్తున్న గ్యాంజెస్ జట్టు 4-10 తో అమెరికన్ గ్యాంబిట్స్ చేతిలో ఓడిపోయింది. అమెరికన్ గ్యాంబిట్స్ తెల్లపావులతో ఆడారు. తొలి మూడు మ్యాచుల్లో ఓటమి తర్వాత పుంజుకన్న ఆనంద్ జట్టు గ్యాంజెస్…అయిదో మ్యాచ్లో మళ్లీ భంగపడింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Fear: ఫియర్ ట్రైలర్ ఆవిష్కరించిన మాధవన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *